Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మంచి హిట్ అయింది. కాంతారకు మించి ఈ చాప్టర్ 1కు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం కథ రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి. కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ ను గుర్తు…
అ! సినిమాతో అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హను మాన్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. దీంతో వర్మ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా అతని టాలెంట్ గుర్తించింది. కానీ ఏం లాభం.. ప్రశాంత్ వర్మ సినిమాలు తప్ప అన్ని చేస్తున్నారు. తన డైరెక్షన్‌లో ఎనౌన్స్ చేసిన అధీర, జై హనుమాన్ ఎంత వరకు వచ్చాయో అప్డేట్ లేదు. కథ అందించిన ‘మహాకాళి’ కి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ప్రభాస్‌తో…
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ నటుడు…
తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబీ రెడ్డి. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు హీరోగా తేజ కు ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చింది. జాంబిల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగాను మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ సెన్సేషన్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు…
Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావడం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే అవకాశం ఇచ్చేస్తున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు కంగువ, మట్కా సినిమాలు రిలీజ్ కి…
హనుమాన్ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ సినిమా చివరలో జై హనుమాన్ సినిమాని 2025 లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఆ ప్రకటించిన మేరకు ఇప్పటికి పనులైతే జరగడం లేదు కానీ తాజాగా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు…
Jai Hanuman Theme Song: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చి భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. అయితే, తాజాగా జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పి, అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి…
Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కాని విషయమే. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.
Rishab Shetty as Lead in Prashanth Varma’s Jai Hanuman: టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో జై హనుమాన్ కూడా ఒకటి. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా తేజా సజ్జ ప్రధాన పాత్రలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమాని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రచారానికి…