టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులలో హనుమాన్ సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమా…
సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదల అయిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.అయితే హనుమాన్ మూవీని మొదట తెలుగుతోపాటు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలనుకున్న ఇప్పుడు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.(జనవరి 12) న శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో హనుమాన్ చిత్రం విడుదలైంది.హనుమాన్ సినిమాకు ప్రేక్షకుల…
Prashanth Varma about Accidents in Hanuman Shoot: హనుమాన్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రెండు పెద్ద ప్రమాదాల నుంచి తేజ బయటపడినట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ వర్మ ఈ రెండు ప్రమాదాల గురించి చెప్పుకొచ్చారు. ఒకసారి మారేడుమిల్లిలో డీప్ ఫారెస్ట్ లో షూట్ చేస్తున్న సమయంలో తేజ భుజం దగ్గర నాగుపాము నిలబడి ఉందని…
Prashanth Varma: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Prashanth Varma about Not Releasing Hanuman on 1th January: ఈ సంక్రాంతికి ముందుగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కుదరక పోవడంతో ఈగల్ సినిమా సోలో రిలీజ్ హామీతో వెనక్కి వెళ్ళింది. అయితే జనవరి 12వ తేదీన రెండు సినిమాలు కాకుండా ఒక సినిమా మాత్రమే వస్తే థియేటర్ల సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అయిపోతుందని అందరూ భావించారు. అయితే తాము ముందుగా ప్రకటించాము కాబట్టి…
Hanuman Director Prashanth Varma Responds on Theaters Issue: గుంటూరు కారం హనుమాన్ సినిమాల ప్రదర్శన విషయంలో థియేటర్ల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు ఇచ్చి గుంటూరు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న అంశం మీద ప్రశాంత్ వర్మ స్పందించారు. గతంలోనే సినిమా ఎందుకు వాయిదా వేసుకోలేక పోయాం అనే విషయం మీద క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ మరోసారి ఈ థియేటర్ ల వివాదం మీద…
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీనీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.హనుమాన్ ప్రమోషన్స్‌లో భాగంగా తేజా సజ్జా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో కావాలనే ఆలోచనలో 2014 నుంచి…
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి సంక్రాంతి రేసులో హనుమాన్ చోటు సంపాదించుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “హనుమాన్”. తెలుగులో మొదటిసారి ఓ సూపర్ హీరో కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది.ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరు పెంచింది హనుమాన్ టీమ్. నేడు (జనవరి 8) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరో…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. తెలుగు లో మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా పోస్టర్స్,సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి.ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్’. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఈ…