Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కాని విషయమే. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.
Rishab Shetty as Lead in Prashanth Varma’s Jai Hanuman: టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో జై హనుమాన్ కూడా ఒకటి. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా తేజా సజ్జ ప్రధాన పాత్రలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమాని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రచారానికి…
Samarasimha Reddy Indra Crossover Movie on Cards: నందమూరి బాలకృష్ణ నటుడిగా మారి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఒక అరుదైన ఘట్టం కావడంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా కలిసి ఒక భారీ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధుల్లో ఒకరిగా హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేడుక సందర్భంగా బాలకృష్ణను పొగుడుతూ తాను చేసిన ఇంద్ర సినిమాకి కూడా సమరసింహారెడ్డి ఒకరకంగా ఇన్స్పిరేషన్ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.…
Amitabh Bachchan to Be Part of Prashanth Varma- Mokshagna Film: యావత్ నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి అన్ని పనులు పూర్తవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటికే మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు ఇంకా ఎప్పుడు ఆయనని హీరోగా లాంచ్ చేస్తారు అంటూ అభిమానుల ఎదురుచూపులు ఫలించే విధంగా మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలోనే మోక్షజ్ఞ…
Nandamuri Mokshagna Intresting Tweet on Prashanth Varma: నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల కలలు అన్నీ నిజమయి త్వరలోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో ఫిక్స్ అవడం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి బయటకు వస్తున్న లీక్స్ అయితే అల్టిమేట్ గా అనిపిస్తున్నాయి. తాజాగా నందమూరి మోక్షజ్ఞ తేజ అఫీషియల్ అనే ఒక…
ఒక జానర్ లో వచ్చిన సినిమా హిట్ అయింది అంటే వరుసగా అదే టైప్ కథలతో సినిమాలు చేస్తారు దర్శకులు. మగధీర హిట్ అవడంతో అటువంటి కథలతో శక్తి, బద్రీనాధ్ వంటి సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిన సంగతే. అదే దారిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సాధించడం తో దాదాపు ఒక డజను పైగా సినిమాలు అదే జానర్ లో టాలీవుడ్ ని పలకరించాయి. ఒకటి,…
Prashanth varma :టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ విభిన్న కథలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “కల్కి”,”జాంబీ రెడ్డి” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంతవర్మ తెరకెక్కించిన “హనుమాన్”మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్…
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను-మాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది .విడుదల అయిన ప్రతి భాషలో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్ లో ఎంతగానో ఆకట్టుకున్న హను-మాన్ మూవీ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది.ఇదిలా ఉంటే థియేటర్,ఓటిటి లో సూపర్ హిట్ అయిన హను-మాన్ మూవీ ఇప్పుడు టీవీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది .ప్రతి వారం…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ అద్భుత విజయం సాధించింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విడుదల అయిన ప్రతి భాషలో హనుమాన్ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది..ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె…