Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్ టీజర్కు డేట్ ఫిక్స్ చేసారు.…
Prabhas, Prashanth Neel Movie Salaar Teaser Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా…
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.
కన్నడ స్టార్ హీరో అయిన యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చుకున్నాడు యష్.ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కేజిఎఫ్ సినిమా తర్వాత అభిమానులు చాలామంది యష్ ని రాఖీ బాయ్ అనే ముద్దుగా పిలుస్తున్నారు.. కేజీఎఫ్ 1 మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును సంపాదించాడు యష్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా…
ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించాడు.అలాగే కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత ప్రభాస్ తో ఒక సినిమాను చేయడానికి ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్ ఆ సినిమానే సలార్. ఈ సినిమాను కూడా అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా నుంచి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది. సలార్ సినిమాకు అలాగే…
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరులో ఉండే మ్యాజిక్ వేరు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ కుటుంబం తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపే రాజుల కుటుంబం అంటే కృష్ణంరాజు కుటుంబమే. పెద్దనాన్న పోలికలే కాకుండా ఆయన ఆచార అలవాట్లను కూడా పుణికిపుచ్చుకున్నాడు ప్రభాస్.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే క్రియేట్ చేసిన కాంబినేషన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జట్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతోంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి…
Salaar: ఒక స్టార్ హీరో , ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ నిర్మాణ సంస్థ కాంబో లో ఒక సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండుగే అని చెప్పాలి. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు అభిమానుల ప్రశ్నలకు మేకర్స్ సమాధానం చెప్తూ ఉండాలి.