Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. కెజిఎఫ్ సినిమాతో ఇండియాను షేక్ చేసి.. ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్.
Prabhas Salaar Movie Trailer Release Date Announced: పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సలార్…
Salaar: ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషం ఆకట్టుకున్నాయి.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. జవాన్ సినిమా చూసి షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. తాను కూడా జవాన్ సినిమా సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ డంకీ సినిమా తో మరో సారి ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు..షారుఖ్ఖాన్…
Prabhas to return to India from Europe on November 6: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ఆది పురుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి ఫలితాన్ని అందుకున్న ప్రభాస్ మోకాలు నొప్పి ఆపరేషన్ చేయించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళాడు. పుట్టినరోజు వేడుకలు కూడా కలిసి రావడంతో ఇండియా రాకుండానే అక్కడ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇక ఆయన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.చాలా రోజులుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కొత్త బజ్ క్రియేటైంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి…ఈ భారీ బడ్జెట్ మూవీ.. మొదట్లో భారీగా వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఈ సినిమా హక్కులు కూడా భారీ…
Salaar: సలార్ సూపర్ హిట్ .. ప్రభాస్ ను మించిన హీరో లేడు.. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ కేకలు.. అరుపులు.. అన్ని బావుంటే .. ఈరోజు ఇలాంటి మాటలే వినేవాళ్లం కదా.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన హోంబాలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు.
ప్రశాంత్ నీల్..కేజీఎఫ్’సినిమా తో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజిఎఫ్ రెండు పార్ట్స్ సంచలన విజయం సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కేజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైనా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గా మొదటి పార్ట్ కు…