సలార్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటి వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. అందుకే.. ఒక్కొక్కటిగా సలార్ నుంచి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ ఇద్దరు స్నేహితుల గురించి అని హింట్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు సలార్ గురించి ఇంకొన్ని విషయాలను వెల్లడించాడు. సలార్ సినిమా చేయాలనే ఆలోచన 15 ఏళ్ల…
Prabhas: ప్రభాస్.. బాహుబలికి ముందు .. బాహుబలి తరువాత అని చెప్పొచ్చు. అది నటన మాత్రమే కాదు లుక్ పరంగా కూడా బాహుబలి తరువాత ప్రభాస్ లుక్ టోటల్ గా మారిపోయింది. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన కావొచ్చు.. వేరే సమస్యల వలన కావచ్చు. కారణాలు ఏవైనా ప్రభాస్ లుక్ మాత్రం అంతకు ముందులా లేదు అన్నది వాస్తవం.
Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ సీజ్ ఫైర్ 1. ఈ సినిమాను కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.…
Salaar Trailer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని సాంగ్స్ పాడుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఎన్ని.. ఎన్ని.. ఎన్ని రోజులు ఈ రోజు కోసం ఎదురుచూసామో.. ఆరోజు వస్తుంటే ఊపిరి ఆడేలా లేదు అని ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఎందుకు .. ఇదంతా అంటే.. సలార్ ట్రైలర్ రేపే రానుంది.
ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చెయ్యగానే… ఇది KGF సినిమాకి లింక్ అయ్యి ఉంటుంది, రాఖీ భాయ్-సలార్ కలిసి కనిపిస్తారు, సలార్ లో యష్ కనిపిస్తాడు అంటూ చాలా కథలు వచ్చేసాయి. సలార్ రిలీజ్ అవుతుంది అనే సరికి ప్రశాంత్ నీల్ యూనివర్స్ క్రియేట్ చేసాడు, ప్రభాస్-యష్ లు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కుండ…
Prashanth Neel Leaks Salaar Movie Story Line: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ డైరెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉందో లేదో తెలియదు కానీ కేజీఎఫ్ సిరీస్ కి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచారం కూడా…
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది.. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్ను డిసెంబర్ 01 న విడుదల చేయనున్నట్లు మేకర్స్…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.