Prithviraj Sukumaran: పృధ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగులో చాలా తక్కువ మందికి తెలుసు. డిసెంబర్ 22 తరువాత ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అందుకు కారణం.. ఈ స్టార్ హీరో.. ప్రభాస్ తో పోటీగా నటించడానికి రెడీ అయ్యాడు. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగువారిని పలకరించేవాడు.
Prashanth Neel: ఉగ్రం అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్.. ఆ తరువాత ప్రపంచాన్నే షేక్ చేసిన కెజిఎఫ్ ను తెరకెక్కించాడు.
Salaar: ఒకప్పుడు సినిమాకు వెళ్ళాలి అంటే.. బండి కట్టించుకోవాలి.. టైమ్ కు వెళ్ళాలి.. క్యూ లో నిలబడాలి.. టికెట్ తీసుకోవాలి. ఇక స్టార్ హీరో సినిమా అయితే తొక్కిసలాట జరిగినా కూడా టికెట్ మాత్రం మన చేతికి రావాలి..
Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత సలార్ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది..
Salaar Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే సలార్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు పాట తో సలార్ పై క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే, సినిమా…
Prabhas Interview about Salaar Movie: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ సినిమాలు రూపొందిస్తూ తనదైన స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ మూవీగా రూపొందిన ‘సలార్ సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ప్రభాస్…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
NTR 31: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగుతెరకు పరిచయమైంది కన్నడ నటి జ్యోతిరాయ్. ఈ సీరియల్ లో జగతీ మేడమ్ గా ఆమె నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లకు ఎంత పేరు వచ్చిందో జ్యోతిరాయ్ కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ సీరియల్ తో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది.