Prakash Raj: చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి అందులోకి దిగితే ప్రకాష్ రాజ్ కనిపించడు.. ఆ పాత్రనే కనిపిస్తుంది. అలాంటి విలక్షణ నటుడును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. విమర్శిస్తున్నారు.. అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అందులో ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాకా ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. అసలు ప్రకాష్ రాజ్ ను ఎందుకు అరెస్ట్ చేయమంటున్నారు. ఆయన చేసిన తప్పు ఏంటి.. ? ప్రకాష్ రాజ్ కు.. చంద్రయాన్ 3 కు ఉన్న సంబంధం ఏంటి.. ? అని అంటే.. ప్రకాష్ రాజ్.. సినిమాల వరకు విలక్షణ నటుడే కానీ, ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా బీజేపీ కి ఆయన వ్యతిరేకి. నిత్యం మోడీపై విమర్శలు చేస్తూనే ఉంటాడు.ఇక చంద్రయాన్ 3ను పంపేటప్పుడు ప్రకాష్ రాజ్ ఒక ఫోటోను షేర్ చేస్తూ మోడీని, ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించాడు.
Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?
విక్రమ్ ల్యాండర్ దిగిన వెంటనే తీసిన ఫోటో అంటూ.. ఇస్రో శాస్త్రవేత్తలు ఛాయ్ కలుపుతున్నట్లు ఉన్న కామిక్ ను షేర్ చేశాడు. అదుగో అప్పుడు మొదలయ్యింది ప్రకాష్ రాజ్ ను అరెస్ట్ చేయాలని.. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో..ఇస్రో శాస్త్రవేత్తలకు శుబాకాంకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. “భారతదేశానికి మరియు మానవాళికి గర్వకారణమైన క్షణం.. ఇస్రో శాస్త్రవేత్తలకు శుబాకాంకాంక్షలు. ఇది జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది మన విశ్వం యొక్క రహస్యాన్ని అన్వేషించడానికి మాకు మార్గనిర్దేశం చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యేసరికి ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking
— Prakash Raj (@prakashraaj) August 23, 2023
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!