Pragathi: నటి ‘ప్రగతి’ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (Podcast)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆవిడ భిన్న విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా నటి ప్రగతి తన జీవితం, కెరీర్, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆవిడ వైవాహిక జీవితం సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక విజయవంతమైన పెళ్లికి లేదా బంధానికి ముఖ్యంగా మూడు అంశాలు ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు. Pragathi: కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవాళ్లు అమ్మాయిల కోసం…
టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి సత్తా చాటారు. అయితే, ఇటీవల ‘3 రోజెస్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ప్రగతి ఈ పతకాలను ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను మీడియాకు కొంచెం దూరంగా ఉంటానని, ఎక్కడ ట్రోల్ చేస్తారోనన్న భయంతో అలా ఉంటున్నట్లు చెప్పారు. అలాగే పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్…
కాంతారా సినిమాతో హీరోగా భారీ సక్సెస్ ను అందుకున్న హీరో రిషబ్ శెట్టి.. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, అల్లు అర్జున్ సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. స్నేహా రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం…
Pragathi: నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రగతి.. జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించడం మొదలుఎపెట్టింది.
Pragathi: బుల్లితెర చూడని ప్రజలు ఉండరు. అసలు టీవీ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలకు థియేటర్ కు వేళ్ళని వారైనా ఉంటారేమో కానీ, టీవీ లో సీరియల్ చూడని ఆడవారు లేరు అంటే నమ్మశక్యం కానీ పని. మొన్న ఎవరో సీరియల్ కోసం కట్టుకున్న భర్తనే చంపేసిందంట.
Pragathi:టాలీవుడ్ నటి ప్రగతి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈమధ్య సినిమాల్లో కన్నా టీవీ షోస్ లోనే ఎక్కువ కనిపిస్తుంది ప్రగతి.. పొడవైన జుట్టు.. కాటుక కళ్ళు.. చేతిపై టాటూ.. ఆమెను చూడగానే ఇవే గుర్తొస్తాయి. సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించే ప్రగతి బయట ఫుల్ స్టైలిష్ గా ఉంటుంది. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు.
Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ సపోర్టివ్ రోల్స్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోంది. ఇక సినిమా వేరు, రియాలిటీలో తన జీవితం వేరని, తనకు నచ్చినట్లు జీవిస్తోంది.
Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్త, అమ్మ పాత్రలతో బిజీగా ఉన్న ఇటుపక్క బుల్లితెర షోలలో కూడా మెరుస్తోంది.
Pragathi: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో ప్రగతి ఒకరు. స్టార్ హీరోలకు అత్త,అమ్మ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సినిమాలో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో రియల్ లైఫ్ కలో అంత రఫ్ గా ఉంటుంది ప్రగతి..