Pragathi: నేను అందగత్తెను.. రజినీ, కమల్ తోనే నటిస్తాను.. వీడితో చేయను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pragathi: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో ప్రగతి ఒకరు. స్టార్ హీరోలకు అత్త,అమ్మ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సినిమాలో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో రియల్ లైఫ్ కలో అంత రఫ్ గా ఉంటుంది ప్రగతి.. సోషల్ మీడియాలో ఆమె యమా యాక్టివ్.. నిత్యం జిమ్ వీడియోలతో పిచ్చెక్కించే ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రగతి తాజాగా మరో ఇంటర్వ్యూలో కనిపించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఇక ప్రగతి మొదట్లో హీరోయిన్ గా కూడా నటించింది.. కానీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఆమె కనిపించింది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా షాకింగ్ ఆన్సర్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. మీరు హీరోయిన్ గా ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేదు అంటే.. రజనీకాంత్, కమల్ హాసన్ అయితేనే హీరోయిన్‌గా చేస్తాను .. వీడితో నేను చేయను అని డైరెక్టర్ తోనే చెప్పేసానని చెప్పుకొచ్చింది. ఇక హీరోలకు మదర్ గా చేస్తూ గ్లామర్ గా పోటీ పడుతున్నారు అన్న ప్రశ్నకు.. ఎలా ఉన్నా నేను అందగత్తెనే.. నాకు సినిమాలు వస్తాయ్.. అందమే ఒకవేళ ఫ్యాక్టర్ అయితే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఫుల్ ఇంటర్వ్యూ లో ఆమె ఇంకెన్ని ఆసక్తి విషయాలు చెప్తుందో చూడాలి.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!