Pragathi: టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా ఆ నటిస్తూ మెప్పిస్తోంది. ఇక సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా పద్దతిగా కనిపించే ఆమె రియల్ లైఫ్ అందుకు భిన్నం. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ చేసే ప్రగతికి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక జిమ్ వర్కవుట్స్ తో కుర్రకారును సైతం మెప్పిస్తున్న ప్రగతి తాజాగా ఒక ఆటిట్యూడ్…
టాలీవుడ్ టాలెంటెడ్ నటి ప్రగతి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహాయనటిగా ప్రగతి ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత ఫేమస్ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 చిత్రంలో ప్రగతి కీలక పాత్రలో నటించిన విషయం విదితమే . ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ప్రగతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సక్సెస్…