సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమా వంటి అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also Read:Chikiri Chikiri: తెలుగులో 100M+, 5 భాషల్లో 150M+.. షేక్ చేస్తోన్న చికిరి చికిరి నిజానికి, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నేడు ఈ సినిమా సెట్‌లో నిర్వహించాలని చిత్ర యూనిట్…
యంగ్ హీరో రోషన్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జీ స్టూడియోస్ సమర్పణలో, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రోషన్, అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేయగా, తాజాగా రిలీజైన టీజర్…
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను 'ఛాంపియన్' చేసే పనిలో పడ్డారు సీనియర్ నిర్మాత సి. అశ్వనీదత్. యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో రోషన్ హీరోగా ఆయన 'ఛాంపియన్' మూవీ నిర్మిస్తున్నారు.
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ…