Pradeep : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయన మొదటిసారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించారు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో రాబోతున్నాడు. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ భరత్ దర్శకత్వంలో వస్తున్న
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక్కసారి ఓ హీరో నచ్చితే గుండెల్లో పెట్టేసుకుంటారు. అది బాలీవుడ్ హీరో అయినా కోలీవుడ్ హీరో అయినా. ఆ కోవకే వస్తాడు ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే, రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్‌తో టాలీవుడ్‌కు యాడెప్టెడ్ సన్ ఫ్రం అనదర్ వుడ్ అయిపోయాడు. రీసెంట్లీ డ్రాగన్‌తో సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీని తన
సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. అలాంటి వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథ్. కాలేజీ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్ బాయ్ టాలెంట్ నచ్చి జయం రవి ఆఫర్ ఇచ్చాడు. అదే కోమలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా ప్రదీప్ పేర
తినడానికి తిండి లేని రోజుల నుండి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా ఎదిగిన నటులలో సుడిగాలి సుధీర్ ఒకడు. మెజీషియన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ వేదికగా అంచలంచలుగా ఎదుగుతూ.. అదే క్రమంలో అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ.. ఆపై టాలీవుడ్ లో కూడా హీరోగా సినిమ�
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన శ్రీలీల గురించి అందరికి తెలిసిందే.ప్రతి సినిమాలో శ్రీలీల పేరు వినిపిస్తుండటంతో శ్రీలీల అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. తాజాగా ఢీ షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చారని సమాచారం.. యాంకర్ ప�
ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం! టాలెంట్ ఉన్న వారు సైతం ఒక చోట సక్సెస్ సాధిస్తే, చిత్రంగా మరోచోట ఫెయిల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇది బాగా కనిపిస్తుంది. రంగస్థలం మీద గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమా రంగంలోనూ తమ అదృష్టం పరీక్షించుకుని చేదు అనుభవం ఎ�
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. శృంగారం విషయంలో ఇద్దరు ‘గే’ల మధ్య నెలకొన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ ఓ స్వలింగ సంపర్కుడు. ఇతనికి పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం ఇష్టం. ఇతడు మహిళ వేషధారణలో తిరుగుతుండేవాడు. ఇతడు
నటి ఆమని ఇప్పుడంటే అమ్మ పాత్రలు పోషిస్తోంది కానీ ఇరవై ఐదేళ్ళ క్రితం అందాల నాయికగా, అభినయ తారగా రాణించింది. మరీ ముఖ్యంగా కె. విశ్వనాథ్, బాపు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించి, తన అభినయంతో ఆకట్టుకుంది. జీ తెలుగు ఛానెల్ లో జరుగుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ
ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే… మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసిన మూవీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ‘నీలీ నీలీ ఆకాశం’ పాట ఇలా విడుదలైందో లేదో… అలా జనంలోకి వెళ్ళిపోయింది. సాంగ్ రిలీజ్ అయ్యి యేడాది గడిచే సరికీ… త్రీ హండ్రెస్ ప్లస్ మిలియన్ వ్యూస్ ను ఈ పాట దక్కించుకుందంటే… ఏ స్థాయిలో అది హిట్ అయ్య�