కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది.. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్ను డిసెంబర్ 01 న విడుదల చేయనున్నట్లు మేకర్స్…
పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలే.. కథ పరంగా ఆకట్టుకోకపోయినా కూడా కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్.. కేజీఎఫ్ తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ 250 నుంచి 300 కోట్లు… కల్కి దాదాపు 500 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో……
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. కెజిఎఫ్ సినిమాతో ఇండియాను షేక్ చేసి.. ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్.
Prabhas Salaar Movie Trailer Release Date Announced: పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సలార్…
Salaar: సలార్.. సలార్.. ప్రస్తుతం సలార్ సినిమా గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Adipurush records impressive TRP ratings in Star MAA: ఆదిపురుష్ సినిమా ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటలేకపోయినా టిఆర్పి రేటింగ్స్తో మాత్రం దుమ్మురేపి ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన మైథలాజికల్ డ్రామా జూన్ 16న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. అయినప్పటికీ, ఆదిపురుష్ సినిమా టీవీ ప్రీమియర్స్ లో ఆకట్టుకునే TRP రేటింగ్లను రికార్డ్ చేసింది. స్టార్ మాలో ఆదిపురుష్ వరల్డ్ టెలివిజన్…
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.