Prashanth Neel: ఉగ్రం అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్.. ఆ తరువాత ప్రపంచాన్నే షేక్ చేసిన కెజిఎఫ్ ను తెరకెక్కించాడు.
Salaar team decided not release at PVR-INOX and Miraj Properties in South: ప్రభాస్ సలార్ – షారుఖ్ ఖాన్ డుంకీ మధ్య నార్త్ లో ఉన్న జరిగిన పోటాపోటీ వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది. ఘర్షణ దృష్టాంతంపై ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వడంలో బాలీవుడ్ హంగామా కొనసాగుతోంది. సలార్ సినిమాను పక్కన పెట్టి 100 శాతం తమ సినిమానే ప్రదర్శించాలని డంకీ టీమ్ పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టడంతో సింగిల్ స్క్రీన్ యజమానుల అసోసియేషన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.సలార్’ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్,…
Salaar: ఒకప్పుడు సినిమాకు వెళ్ళాలి అంటే.. బండి కట్టించుకోవాలి.. టైమ్ కు వెళ్ళాలి.. క్యూ లో నిలబడాలి.. టికెట్ తీసుకోవాలి. ఇక స్టార్ హీరో సినిమా అయితే తొక్కిసలాట జరిగినా కూడా టికెట్ మాత్రం మన చేతికి రావాలి..
Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత సలార్ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది..
Yash in salaar Movie revealed by this shot: సలార్ సినిమాలో యష్ నటిస్తున్నాడని వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. సలార్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజ్…
Salaar Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Prabhas 120 Feet Cut Out Installed In The Heartland Of Mumbai City: హోంబలే ఫిల్మ్స్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సలార్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద 120 అడుగుల కటౌట్‌ను హార్ట్ ఆఫ్ ముంబైలో ఏర్పాటు చేశారు. ఓ సౌత్ ఇండియన్ సినిమాకు సంబంధించిన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే సలార్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు పాట తో సలార్ పై క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే, సినిమా…