Prabhas : పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో రెబల్ స్టార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. టికెట్ల కోసం ఫ్యాన్స్ పడుతున్న తిప్పలు మామూలుగా లేవు. ఆన్ లైన్ బుకింగ్ వచ్చాక కూడా టికెట్లు దొరకడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతగా వెయిట్ చేస్తున్నారు..
ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా కోసం ఎలా ఫ్యాన్స్ వెయిట్ చేసేవారో ఇప్పుడు సలార్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ క్రేజ్ కు ఇది నిదర్శనమనే చెప్పాలి. ఈ సినిమా ను రెండు పార్టులు గా విడుదల చేయబోతున్నారు.. అలాగే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది టి సిరీస్ సంస్థ..
Also Read
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ల ప్రభాస్ యాక్ట్ చేయనున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. యానిమల్ మాదిరిగానే సందీప్ రెడ్డి వంగాతో కలిసి టిసిరీస్ అధినేత భూషన్ కుమార్ స్పిరిట్ మూవీని నిర్మించనున్నారు. యానిమల్ పార్క్ కు ముందే ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత యానిమల్ పార్క్ దాని తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్పిరిట్ లో డార్లింగ్ కాప్ గా కనిపించునున్నారని సమాచారం.. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే సందీప్ రెడ్డి వంగా హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు..
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!