Kannappa: ‘కన్నప్ప’కి మంచు మనోజ్ విషెస్.. మంచు విష్ణుని మాత్రం?
- 'కన్నప్ప' సినిమా విడుదల సందర్భంగా టీమ్‌కు మంచు మనోజ్ శుభాకాంక్షలు
- హీరో మంచు విష్ణు పేరును ప్రస్తావించకుండా తెలివిగా మరచిపోయారు
- మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడి పోస్టర్‌ను షేర్ చేసినప్పటికీ మంచు విష్ణు పేరును ప్రస్తావించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు కుటుంబంలో మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య ఏర్పడిన వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ల క్రితం ఈ వివాదాల కారణంగా ఈ కుటుంబం రోజూ వార్తల్లో నిలిచేది. అయితే, రేపు మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా విడుదల కానుండగా, ఆ సినిమాకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాకు పనిచేసిన అందరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, మంచు విష్ణుని మాత్రం తెలివిగా మరచిపోయారు.
Also Read:Kuberaa : కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్..
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ముందుగా టీమ్‌కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన మనోజ్, “నా తండ్రి మోహన్ బాబు, అలాగే కన్నప్ప కోసం సంవత్సరాల తరబడి తమ ప్రేమను, కష్టాన్ని వెచ్చించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే, మా చిన్నారులు అరియానా, వివియానా, అవ్రం బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వారిని చూడడానికి నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..
తనికెళ్ళ భరణి గారి జీవితకాల కల రేపు నిజం కాబోతోంది. ఇది చాలా ఆనందం కలిగిస్తోంది. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా, అలాగే ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ స్క్రీన్‌పై చేసే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నాను. శివుడు ఈ జర్నీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను,” అని పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడి పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్ట్ మొత్తం మీద ఎక్కడా మంచు విష్ణు పేరు లేదా ఫోటో లేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు మనోజ్.
All the best to Team #Kannappa!
My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.
Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.
So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!