ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ఎంత పెద్దగా ఉందో మనకు తెలిసిందే. ఈ లిస్ట్లో ‘కల్కి 2 కూడా ఉంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం కూడా చాలా మంది ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఉండగా,రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు. ఇక ‘కల్కి 2898…
Kannappa : కన్నప్ప బడ్జెట్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇంత అయిందంట.. అంత అయిందంట అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరకు మంచు విష్ణు దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు ఎంత బడ్జెట్ అయిందో వివరించాడు. జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువే అయింది. మూవీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు…
Deepika Padukone : దీపిక పదుకొణె ఈ నడుమ బాగా ట్రోల్ అవుతోంది. స్పిరిట్ సినిమా కోసం తీసుకుంటే నానా రకాల కండీషన్లు పెట్టేసింది. 8 గంటలే పని చేస్తానని.. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని, లాభాల్లో వాటాకావాలని, కొన్ని రకాల సీన్లు ఉండొద్దని.. తనకు అనుకూలంగా ఉన్న రోజుల్లోనే షూటింగ్ పెట్టాలని కండీషన్లు భారీగా పెట్టేయడంతో సందీప్ సీరియస్ అయ్యాడు. దెబ్బకు ఆమెను తీసేసి త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. దాంతో దీపికపై చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిపై…
ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. అన్ని భారతీయ భాషలలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సైన్స్-ఫిక్షన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే భాగంలో సమగ్రంగా కథ చెప్పడం కుదరక పోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ తప్పనిసరయింది. Also Read:Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..? అందుకే, నాగ్ అశ్విన్ సీక్వెల్ను…
మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ…
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు, మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మూవీని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీలోని భీమవరంలో ఈవెంట్ చేస్తారని టాక్. దీనికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు…
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో…
డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్. సలార్, కల్కీ మూవీలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు డార్లింగ్. ఇప్పుడు మరోసారి రాజాసాబ్ తో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీజర్ త్వరలోనే వస్తుందనే టాక్ నడిచింది. తాజాగా చిత్ర యూనిట్ ది రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్…
Kannappa : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం బాగానే కష్టపడుతున్నారు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో నటించిన బిగ్ స్టార్లు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లకు రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా వీరంతా కలిసి పెట్టలేదు. ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్, కాజల్ లలో ఒక్కరు వచ్చినా మూవీ బజ్ అమాంతం పెరుగుతుంది. అందులోనూ ప్రభాస్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే ఫ్యాన్స్ ముందుకు అతి త్వరలోనే…
The Raajasaab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మూవీ టీజర్ అప్డేట్ రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో…