Home
Prabhas
Prabhas News
-
‘సలార్’ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కు సర్వం సిద్ధం!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ను పూర్తి చేసి, ఇప్పుడు ‘ఆదిపురుష్, సలార్’ చిత్రాల చిత్రీకరణపై దృష్టి పెట్టాడు. ‘రాధేశ్యామ్’ను తెలుగు యువకుడు ‘జిల్’ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుంటే, ‘ఆదిపురుష్’ను హిందీ దర్శకుడు ఓంరౌత్, ‘సలార్’ను కన్నడిగ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. సో… ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ ను మూడు భాషలకు చెందిన దర్శకులు హ్యాండిల్ చేస్తున్నారు. Read Also : ఈ మలయాళ హీరోకు… -
యంగ్ రెబల్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా!
కొన్ని కాంబినేషన్స్ వినడానికి భలే క్రేజీగా ఉంటాయి. అలాంటిదే ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో! కథానాయకుడిగా పాతిక చిత్రాల మైలురాయికి ప్రభాస్ చేరువ కాబోతున్నా… ఇంతవరకూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అతను ఒక్క సినిమాలోనూ నటించలేదు. దాంతో త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను ప్రభాస్ నోటి వెంట వినాలని, అలానే ఈ యంగ్ రెబల్ స్టార్ తో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను త్రివిక్రమ్ తీస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. Read Also : కాజల్,… -
“రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్, టి-సిరీస్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జూన్ లో షూటింగ్ లో పాల్గొన్నారు.… -
“ఆదిపురుష్” స్టార్ క్యాస్ట్ జాబితాలో మరో ప్రముఖ నటుడు
భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ప్రభాస్ “ఆదిపురుష్” ఒకటి. ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడ్డారు. ఇప్పటికే రాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ… -
పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!
ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు. అతని అభిమానులందరికీ ఇది సంతోషాన్ని కలిగించే వార్త. అయితే… మరో సెన్సేషనల్ న్యూస్ కూడా వాళ్లకు ఆనందాన్ని అందిస్తోంది. అదేమిటంటే… ముంబై బేస్డ్ పాపులర్ మీడియా ఏజెన్సీ ఆర్మాక్స్ మీడియా ఇటీవల ‘మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఇన్ తెలుగు’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మొదటి స్థానం దక్కింది. సెకండ్ ప్లేస్… -
“రాధే శ్యామ్” ఆలస్యంగా రాబోతున్నాడా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాభే శ్యామ్”. ఈ సినిమా దాదాపుగా రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం జూలై 30 న విడుదల కావాల్సి ఉంది. కాని రెండవ వేవ్ కారణంగా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. అయినప్పటికీ… -
“బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా… -
ప్రభాస్ మూవీ షూటింగ్ లో… మహేశ్ బ్యూటీ!
‘వన్’ సినిమాతో తెలుగు కుర్రాళ్లను కలవర పెట్టిన వన్నెలాడి… కృతీ సనన్. తరువాత పెద్దగా తెలుగు చిత్రాలు చేయనప్పటికీ ‘వన్’ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ వన్ అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఆమె చేతి నిండా సినిమాలు ఉండటంతో ఒకేసారి మూడు, నాలుగు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటూ హడావిడి చేస్తోంది. తాజాగా కృతీ ‘ఆదిపురుష్’ సెట్స్ పై కాలుమోపింది…ప్రభాస్ ‘రాముడి’గా, కృతీ ‘సీత’గా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ రామాయణం ‘ఆదిపురుష్’. లాక్ డౌన్ కి… -
మాసెస్ కోసం… మిసెస్ కాజల్… చిందులేస్తుందా?
‘పక్కా లోకల్ పాప’ ప్రభాస్ పక్కన చేరి చిందులేయనుందా? అవుననే అంటున్నారు! కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఇప్పుడు చర్చగా మారింది. ప్రభాస్, శ్రుతీ హసన్ జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ రానున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాలో మిసెస్ కాజల్ మాసెస్ ని ఎంటర్టైన్ చేసేలా మస్తీ ఐటెం సాంగ్ చేయనుందట! దీనిపై ఇంకా అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు. కానీ, టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా… -
ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పౌరాణిక చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా 3డి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన క్యారెక్టర్ రామభక్తుడు హనుమంతుడు. ఈ పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది.…
తాజావార్తలు
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!