Home
Prabhas
Prabhas News
-
“రాధేశ్యామ్” స్పెషల్ షూట్… మరో మూడు రోజులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీ షూటింగ్ ను గత రెండేళ్లుగా సాగిదీస్తూనే ఉన్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని మేకర్స్ ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోష పడ్డారు. కానీ మరో మూడు రోజులు సినిమాకు సంబంధించిన స్పెషల్ షూటింగ్ జరగనుందట. రేపటి నుంచి కడపలోని గండికోటలో పారంభమై మూడు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారట.… -
“ఆదిపురుష్” కొత్త షెడ్యూల్ లో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని… -
లంకేశ్వరుడికి ప్రభాస్ బర్త్ డే విషెస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లంకేశ్వరుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. లంకేశ్వరుడు అంటే సైఫ్ అలీఖాన్… “ఆదిపురుష్” సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. Read Also… -
చరణ్, ప్రభాస్ మల్టీస్టారర్ కు టాప్ ప్రొడక్షన్ హౌజ్ ప్లాన్ ?
టాలీవుడ్ లోని ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్ చరణ్, ప్రభాస్ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించబోతున్న క్రేజీ మల్టీస్టారర్ కు యువి క్రియేషన్స్ నిర్మించనుంది అంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియన్ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిర్మాతలు తమ నిర్మాణ సంస్థలో పని… -
వీడియో లీక్ : షూటింగ్ లో ప్రభాస్ ఇలా..!
“బాహుబలి”, “సాహో” తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ నిర్మాణ సంస్థలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా “సలార్” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ప్రభాస్ తో శృతి కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. తాజాగా “సలార్” సెట్స్ నుండి… -
ప్రభాస్ “సలార్”లో విలన్ అతనేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ “కెజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీ గ్యాంగ్ స్టర్… -
“సలార్” నుంచి బిగ్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, “కేజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలినప్పటికీ ప్రభాస్ “సలార్” సినిమా కోసం కేటాయించిన డేట్స్ కు మాత్రం ఎలాంటి… -
అహోబిలంలో “రాధేశ్యామ్”… కృష్ణంరాజు కూడా !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది.… -
“సలార్” విలన్ కోసం స్పెషల్ సెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్‌గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఈ సెట్లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్… -
‘సలార్’ స్పెషల్ సాంగ్ లో కత్రినా!
‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దూకుడు పెంచాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆమెను…
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!