Home
Prabhas
Prabhas News
-
‘సలార్’ సరసన ‘కోబ్రా’ బ్యూటీ!
కొన్ని అనుబంధాలను అంత తేలిగ్గా వదులుకోవడం దర్శకుల వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రముఖ మోడల్ శ్రీనిధి శెట్టిని ‘కేజీఎఫ్’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అమ్మడి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా… ఆడియెన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రీనిథి శెట్టి. అయితే తొలి భాగంలో కంటే త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె పాత్రకు మరింత… -
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ నుంచి తప్పుకున్న సీనియర్ డైరెక్టర్…!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే అలనాటి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని ప్రకటించారు. సింగీతం దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం… -
ఎయిర్ పోర్టులో న్యూ లుక్ లో ప్రభాస్…!
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన కూల్ లుక్ తో వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాస్ న్యూ లుక్ లో కూల్ క్యాజువల్స్ లో.దర్శనమిచ్చారు. వైట్ ఓవర్ సైజ్డ్ టీ, కామో ప్యాంటు, బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా స్టార్ నటన, డౌన్ టు ఎర్త్… -
‘రాధే శ్యామ్’కు టైమ్ బ్యాడ్!
రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ పిరియాడికల్ మూవీ ‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుంటే… ఆయన జోడీగా ప్రేరణ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. అనుకున్న సమయానికి ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాతలు ఇవ్వకపోయినా పంటిబిగువన బాధను అదిమి పట్టి… జూలై 30న సినిమా వస్తుంది కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతవరకూ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు… -
ప్రభాస్ ‘డార్లింగ్’కు 11 సంవత్సరాలు…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2010 ఏప్రిల్ 24 విడుదలైన ‘డార్లింగ్’ ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ కరుణకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. హీరో తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆమెను… -
పదేళ్ళ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’
(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మాట కొస్తే ‘ఛత్రపతి’ తరువాత… -
అనుకున్న టైముకే ‘రాధేశ్యామ్’ రిలీజ్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ –… -
ఐసోలేషన్ లో ప్రభాస్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మేకప్ ఆర్టిస్ కరోనా బారిన పడ్డారట. దీంతో ప్రభాస్ తో పాటు ‘రాధే శ్యామ్’ టీం మొత్తం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు సమాచారం. ‘రాధే శ్యామ్’ మేకర్స్ ప్రస్తుతానికి షూటింగ్ షెడ్యూల్ ను నిలిపివేశారు. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక సినిమా షూటింగ్… -
ఆదిపురుష్ : ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన మేకర్స్…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. కృతి సనన్ సీత పాత్ర, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్… -
‘రాధేశ్యామ్’ షూటింగ్ ఆపేసిన ప్రభాస్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. 1960ల నాటి వింటేజ్ లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్టెల్ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా…
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?