“ఆదిపురుష్” కొత్త షెడ్యూల్ లో ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయించుకున్నారట. మంగళవారం ముంబైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు.
Read Also : వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ కు టైం ఫిక్స్
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ఈ సినిమా షూటింగ్ మొదట్లో ముంబైలో ప్రారంభమైంది. అయితే కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా తర్వాత హైదరాబాద్‌కు షూటింగ్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మూవీ యూనిట్ ముంబైకి చేరుకుంది. సినిమా షూటింగ్ మొత్తం స్టూడియోలలో జరుగుతోంది. క్రోమాను ఉపయోగించి షూటింగ్ చేస్తున్నారట. బ్యాక్ గ్రౌండ్ ను తరువాత యాడ్ చేస్తారని సమాచారం. హాలీవుడ్ నుండి వచ్చిన విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌లను క్రియేట్ చేయబోతున్నారట. నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించడానికి వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. “ఆదిపురుష్” ఆగష్టు 2022 లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!