Home
Prabhas
Prabhas News
-
“ఆదిపురుష్” కోసం ప్రభాస్ సాహసం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊరికే పాన్ ఇండియా స్టార్ అయిపోలేదు. సినిమాల కోసం ఆయన పడుతున్న పాట్లు, కష్టాలు అభిమానులు చూస్తూనే ఉన్నారు. ‘బాహుబలి’గా మారడానికి భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకూ సరికొత్త మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ ఇండియా స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కోసం మరో సాహసం చేస్తున్నాడట.… -
ప్రకృతికి దగ్గరగా ప్రభాస్… సన్రూఫ్ వానిటీ వాన్
టాలీవుడ్ స్టార్స్ తమ వానిటీ వ్యాన్లపై భారీగా ఖర్చు చేస్తారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు లగ్జరీ వానిటీ వ్యాన్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దానికోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు వాడే ఈ వ్యానిటి వ్యాన్ లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఇందులో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల… -
“సలార్” సెట్స్ లో శృతిహాసన్ హింస… పాపం ప్రశాంత్ నీల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైద్రాబాద్ పూర్తి చేసిన మేకర్స్ నిన్ననే “సలార్” మూడవ షెడ్యూల్ కు సైతం ప్యాక్ అప్ చెప్పేశారు. ప్రస్తుతం ముంబైలో నాల్గవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఈ రోజు ముంబైలో అడుగు పెట్టింది. ఆమె తన అభిమానుల కోసం సెట్స్ నుండి ఒక చిన్న వీడియోను… -
మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా
టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ అంటే రాజమౌళి, ప్రభాస్ దే. ఇప్పటికే వీరి కలయికలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సీరీస్ వచ్చి ఘన విజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చాలా సంవత్సరాల క్రితమే భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళితో… -
ప్రభాస్ మూవీ కొచ్చి ఆడిషన్స్ క్యాన్సిల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నాగఅశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పాల్గొన్నారు. ఈ సినిమాను నాగ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించబోతున్నారు. అందుకోసం జండర్, ఏజ్ తో నిమిత్తం లేకుండా యాక్టర్స్, మోడల్స్,… -
“సీటిమార్” అంటున్న ప్రభాస్
మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు కావడమే దీనికి కారణం. కాగా తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్… -
ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రభాస్… బరువు తగ్గడానికేనా!?
ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటిం్ లతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పోషణ విషయంలో దర్శకుడు ఓంరౌత్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో ప్రభాస్ బరువులో వచ్చిన… -
చారిత్రాత్మక దేవాలయంలో “రాధే శ్యామ్” షూటింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” భారీ బడ్జెట్తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్యమైన ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, జమ్మలమడుగులోని గండికోటలో ఉన్న 15వ శతాబ్దపు దేవాలయంలో కంప్లీట్ చేశారు. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. “రాధే శ్యామ్” రొమాంటిక్ ఎంటర్టైనర్ పీరియడ్ డ్రామా కాబట్టి ఈ మందిరాన్ని షూటింగ్ లొకేషన్గా ఉపయోగిస్తే సన్నివేశాలకు… -
“సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్
మాచో హీరో గోపీచంద్ తాజా స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంతో సినిమా ప్రమోషన్లను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా లెవెల్లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సెప్టెంబర్ 4న లేదంటే 5న ఈ సినిమా ప్రీ… -
“రాధేశ్యామ్” అప్డేట్… ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ మొర ఆలకించారా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్డేట్స్ కావాలని అభ్యర్థించారు. అయినప్పటికీ రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా…
తాజావార్తలు
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్కు మళ్లీ కెప్టెన్సీ..
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!