యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఓ పాటతో పాటు సీనియర్ నటుడు కృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఎపిసోడ్, అలానే కొంత ప్యాచ్ వర్క్ మినహా పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందం ఎప్పుడెప్పుడు దీనిని పూర్తి చేసి, జనం ముందుకు సినిమాను తీసుకువద్దామా అని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన టీ…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2020 సంవత్సరానికి గానూ ‘హైదరాబాద్ టైమ్స్ ఫరెవర్ డిజైరబుల్’ లిస్ట్ లో చేరిపోయారు. ఈ పాన్ ఇండియా స్టార్ కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గతంలో “ఫరెవర్ డిజైరబుల్” లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఉన్నారు. అయితే ఆ తరువాత మళ్ళీ వీళ్ళెవరూ ఈ లిస్ట్ లో కన్పించలేదు. గత సంవత్సరం మహేష్ బాబు ఫరెవర్ డిజైరబుల్ మాన్ గా ఎంపికయ్యారు. కాగా…
దీపికా పదుకొణే నుంచీ ప్రభాస్ దాకా మన స్టార్స్ ఏం తింటారు? ఈ సంగతి తెలుసుకుంటే భలేగా ఉంటుంది కదా! మరింక ఆలస్యమెందుకు…ముంబైలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ దీపిక పదుకొణే డైనింగ్ టేబుల్ వద్ద మాత్రం దక్షిణాది అమ్మాయే! ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఊతప్పమ్, ఉప్మా లాంటివే ఉంటాయట!కండల వీరుడు సల్మాన్ మంచి ఆహార ప్రియుడు. ఏది తిన్నా గట్టిగానే తింటాడు. అందుకు తగ్గట్టుగా జిమ్ లో శరీరాన్ని అరగదీసే భాయ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ప్రభాస్ నటించనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్క్వారీ ప్రభాస్ పై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టబోయే నటుడు కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భారీ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయట. ఈ చిత్రం కోసం ఓ భారీ షిప్ సెట్ ను నిర్మించారట. అందులో రూపొందించిన 30 నిమిషాల సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయట. ఈ వార్తతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మూవీ దాదాపు పూర్తయిపోయింది. కృష్ణంరాజుకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొద్దిగా ప్యాచ్ వర్క్. ఒకే ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రభాస్ వ్యక్తిగత సిబ్బందికి కారోనా రావడంతో పాటు పూజాహెగ్డే సైతం కొవిడ్ 19 బారిన పడింది. దాంతో అర్థాంతరంగా షూటింగ్ ను ఆపేశారు. గతంలో కొన్ని సినిమాల విషయంలో జరిగినట్టే… ఇప్పుడు కూడా ప్రభాస్, పూజా హెగ్డే మీద ఉన్న బాలెన్స్ పాటను…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఏక్ మినీ కథ’ టీంకు విషెస్ తెలిపారు. అడల్ట్ కంటెంట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ “నా కెరీర్ లో ‘వర్షం’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గుర్తుండిపోయే అలాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు శోభన్ గారికి థాంక్స్. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ అమెజాన్ ప్రైమ్…