Home
Prabhas
Prabhas News
-
Project K : ప్రభాస్, దీపికా ఈ పాత్రల్లోనా ?
Project K యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదేనంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Project K పౌరాణిక కథల నుంచి ప్రేరణ పొందిన కథగా రూపొందుతోందని, అమితాబ్… -
Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు
బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని “రాధేశ్యామ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ సైరన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చ్ 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన “రాధేశ్యామ్”పై ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమాపై బాబు… -
Prabhas : ఫ్యాన్స్ కు షాక్… సర్జరీ కోసం విదేశాలకు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల విడుదలైన తన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ చిత్రానికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వెకేషన్ కోసం అక్కడికి వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చేలా మరో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఆరోగ్యం బాలేకపోవడంతో స్పెయిన్ లో చికిత్స పొందుతున్నాడని సమాచారం. గత కొంతకాలం నుంచి ప్రభాస్ వరుసగా సినిమా షూటింగులలో పాల్గొంటున్న… -
KGF 2 and Salaar : భారీ డీల్… రికార్డు ధరకు రెండు సినిమాల రైట్స్
KGF 2 and Salaar రెండు భారీ చిత్రాలకూ ఒక్కరే డైరెక్టర్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాల రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. KGF : chapter 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన KGF: chapter 2 షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం వేసవిలో ఏప్రిల్… -
Bhagya Shree: ప్రభాస్ ని నమ్ముకుంటే ఆమెకు దక్కింది ఏంటి..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో… -
Prabhas: అభిమాని మృతి.. పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్
Prabhas, పూజ హెగ్డే జంటగా నటించిన “రాధేశ్యామ్” సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఏకకాలంలో హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా మా స్పందన ఎలా ఉన్నా సరే కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మంచి కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్… -
Baahubali 3: బిగ్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
Baahubali 3 : ట్రెండ్ సెట్టర్, గేమ్ ఛేంజర్, భారతీయ సినిమాకు గర్వకారణం… ఈ మూవీ టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చేసింది. సినిమాతో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ పీక్స్ లో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తో పాటు ఇతర నటీనటులందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అందరూ Baahubali 3 కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రాజమౌళి కాంబోలో… -
Project K : మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో నాగ్ అశ్విన్
యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్లో బిజీగా ఉన్నాడు. “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. తరువాత ఆ ఫోటోలను దర్శకుడు ట్వీట్ చేస్తూ “ఎంత అందమైన క్యాంపస్… ఇక్కడ ప్రకృతి అత్యాధునిక సాంకేతికతను కలుస్తుంది… వేలు అండ్ టీంతో… -
Radhe Shyam : నెటిజన్లకు క్లాస్ పీకిన సినిమాటోగ్రాఫర్… విమర్శలపై ఫైర్
శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన “రాధే శ్యామ్” సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కొంతమంది నెటిజన్లు సినిమా నిర్మాతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో లెన్స్ వెనుక ఉన్న వ్యక్తి మనోజ్ పరమహంస ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శించే వారికి గట్టిగానే క్లాస్ పీకారు. “సినిమాల కథాంశం, స్క్రీన్‌ప్లే, పనితీరు గురించి విమర్శకులు బాగా మాట్లాడతారని నేను అంగీకరిస్తున్నాను. కథ,… -
Prabhas: రాధేశ్యామ్ ప్లాప్.. అభిమాని ఆత్మహత్య
దేన్నైనా ఆపొచ్చు కానీ.. అభిమానాన్ని ఆపలేరు.. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యంకానీ పని. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్లను ముస్తాబు చేసి, ఫ్లెక్సీలు, కటౌట్ లను ఊరంతా పెట్టి, మొదటి రోజు మొదటి షో కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హడావిడి చేస్తూ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా చేస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ అభిమానం హద్దులు దాటి ప్రాణాల మీదకు…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!