‘రాధే శ్యామ్’ స్టోరీ ఇదే… లీక్ చేసిన లిరిసిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి వారం క్రితం విడుదలైన “ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణకాంత్ పాటతో పాటు “రాధే శ్యామ్” కథ గురించి వెల్లడించారు.
కృష్ణకాంత్ మాట్లాడుతూ “రాధే శ్యామ్ 1970ల యూరప్ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఈ సినిమా పునర్జన్మ ఆధారంగా తెరకెక్కుతోందని, టైమ్ ట్రావెల్ సినిమా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం రైలు ప్రయాణంలో జరుగుతుందని కొందరు ఊహిస్తున్నారు. నేను పెద్దగా స్టోరీ బయటపెట్టను. సస్పెన్స్‌ను అలాగే ఉంచుతాను” అని గీత రచయిత అన్నారు.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
కృష్ణకాంత్ ఇంకా మాట్లాడుతూ ‘రాధే శ్యామ్’లో 5 పాటలు రాశాను. “ఈ రాతలే పాట సంక్లిష్టంగా అనిపించవచ్చు. ప్రేక్షకులు ఈ పాటను పెద్ద స్క్రీన్‌పై చూస్తే మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. నిజానికి ఈ రాతలే మాంటేజ్ సాంగ్‌లో చాలా సన్నివేశాల ద్వారా సినిమా మొత్తం కథను చెప్పాము” అంటూ సినిమా స్టోరీ మొత్తం ఈ సాంగ్ లోనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు.
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్, పూజ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!