ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్… యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సూసైడ్ నోట్ రాస్తూ యూవీ క్రియేషన్స్ తన చావుకి కారణమని చెప్పడంతో పాటు సదరు నిర్మాణ సంస్థను, ప్రభాస్ ను ట్యాగ్ చేశాడు. “ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ ఫ్యాన్ అయినా కానీ ప్రతీ రెబెల్ స్టార్ ఆవేదన ఇది అని అర్ధం చేసుకోండి” అంటూ ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. అసలు ఆ సూసైడ్ నోట్ కథేంటి? యూవీ క్రియేషన్స్ వారు దానికి కారణం ఎలా అయ్యారు? ఆ లెటర్ లో ఇంతకూ ఏముంది? అంటే…
Read Also : కంగనా, కాంగ్రెస్ వార్… కేసు నమోదు
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
“ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా ఊహించలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్” అని ఆ లెటర్ లో ఉంది. “రాధేశ్యామ్” చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
అయితే సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఆశిస్తున్నా అభిమానుల ఆశలు నిరాశ చేస్తూ గత వారం రోజులుగా కనీసం సినిమా నుంచి ఒక్క పోస్టర్ కూడా విడుదల అవ్వలేదు. మరోవైపు “రాధేశ్యామ్” విడుదల పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని, అందులో ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!