రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి,తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ఇండియా లో ప్రభాస్ రేంజ్ పెరిగింది. కానీ ఆ చిత్రం తర్వాత ఆయన…
Viral: రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Adipurush Twitter Review : పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈరోజు థియేటర్లలో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గోపీచంద్ కు తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. తన రీసెంట్ సినిమా రామబాణం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ పోలీస్ ఆఫీసర్ గా భీమా సినిమా ను చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..గోపీచంద్ ప్రభాస్ కు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అనే సంగతి అందరికి తెలుసు.. ఎప్పటి నుండో వీరిద్దరీ స్నేహబంధం కొనసాగుతుంది.. ఒకరి…
Adipurush: ఈ ఒక్క రాత్రి ఆగితే చాలు ఉదయాన్నే ప్రభాస్ రాముడి దర్శనం అవుతుంది అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన రాముడిగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరులో ఉండే మ్యాజిక్ వేరు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ కుటుంబం తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపే రాజుల కుటుంబం అంటే కృష్ణంరాజు కుటుంబమే. పెద్దనాన్న పోలికలే కాకుండా ఆయన ఆచార అలవాట్లను కూడా పుణికిపుచ్చుకున్నాడు ప్రభాస్.
Adipurush Success Journey : మరికొద్ది గంటల్లో తెలుగు సహా ఇండియన్ సినీ ప్రేమికుల ముందుకు ఆదిపురుష్ సినిమా వచ్చేస్తోంది. నిజానికి ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడు రూపం ఒకలా ముద్రించుకుని ఉండగా ప్రభాస్ సరికొత్త రాముడిగా కండలు తిరిగిన విలుకాడిని తలపిస్తూ.. ఆదిపురుష్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్…
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…