పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఘనంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రం పై ఏర్పడిన అంతులేని అంచనాల మూలాన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతముగా తీశారు అనే టాక్ వచ్చినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు., రామాయణం ని ఎగతాళి చేసినట్టు గా సినిమా ఉందని, ముఖ్యంగా రావణాసురిడి…
ఓం రౌత్ చిత్రం ఆదిపురుష్ విడుదలైన వెంటనే థియేటర్లలో ప్రకంపనలు సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది (అన్ని భాషల లెక్కలతో కలిపి). దీనితో పాటు సన్నీ డియోల్ చిత్రం 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
టాలివుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16 న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో…
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో…
Adipurush V/s Brahmastra: విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా 'ఆదిపురుష్'ను నిరంతరం వివాదాల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమాలో రాముడు, సీత కథను చిత్రీకరించి ఉండవచ్చు.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది..ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు…కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రీమియర్స్ నుంచి ఆల్రెడీ టాక్ బయటకి వచ్చేసింది.. సోషల్ మీడియాలో ఈ సినీమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా మొదటి షోకే మంచి హిట్…
ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించాడు.అలాగే కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత ప్రభాస్ తో ఒక సినిమాను చేయడానికి ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్ ఆ సినిమానే సలార్. ఈ సినిమాను కూడా అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా నుంచి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది. సలార్ సినిమాకు అలాగే…
Adipurush Shurpanakha: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.