రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్…