రాజా సాబ్ జరిగి జరిగి డిసెంబర్ నుండి కూడా వెళ్లిపోయాడు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి డార్లింగ్‌ను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని హింట్ ఇచ్చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్.. మిరాయ్ ట్రైలర్ ఈవెంట్లో జనవరి 9న రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడంటూ చెప్పేశారు. యూనియన్ స్ట్రైక్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయితే ఇప్పటికే షూటింగ్ పెండింగ్, ఇంకొంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా సినిమా వాయిదా పడేందుకు కారణమైంది. Also Read : Tollywood : కంటెంట్…
Tollywood Summer Releases : సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లకు రప్పించాలంటే అది కొన్ని సీజన్లకే సాధ్యం. ఆయా సీజన్లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.