అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్‌మెంట్ అడిగారా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను…
Ananya Nagalla : యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది.
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’…
Pottel Trailer: అనన్య కీలక పాత్రలో కనిపించనున్న సినిమా పొట్టెల్. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరుచుకున్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించారు. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సరిహద్దు…
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను…
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ ఇంపార్టెంట్, పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన అజయ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల…
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం ఆయిన అనన్య తన క్యూట్ లుక్స్ తో, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ తరువాత వచ్చిన పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ మూవీతో అనన్యకి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తరువాత అనన్యకి వరుసగా సినిమాలలో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. హీరోయిన్ గా కూడా ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అనన్య నాగళ్ల తాజాగా…