జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు నటుడు పోసాని కృష్ణ మురళీ కౌంటర్ ఇచ్చారు. నిజంగా పవర్ స్టార్ అయితే ఓ అమ్మాయికి న్యాయం చేయ్.. అంటూ, పంజాబీ అమ్మాయి అంటూ పరోక్షంగా పూనమ్ కౌర్ విషయాన్ని మధ్యలోకి పోసాని లాగేశాడు. పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే గుణం వుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు ప్రశ్నిస్తానని అన్నారు తప్పు లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్…