High Cholesterol Symptoms: ఏజ్‌తో సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయి.. వయస్సుతో లింక్ లేకుండా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. గుండెపోటుతో మరణించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.. అయితే, కొలెస్ట్రాల్ సమస్యలు గుండెకు సంబంధించినవి, కానీ దాని ప్రారంభ సంకేతాలు పాదాలలో కనిపిస్తాయి. మాయో క్లినిక్, WebMD, మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ యొక్క ఐదు లక్షణాలను గుర్తించాయి. వాటిని ముందుగానే గుర్తించడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని…