టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లో పూజ హెగ్డే ఒకరు. బిగినింగ్ లోనే పెద్ద స్టార్ లతో జత కట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరి లాగే బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. అక్క�
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడిం�
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాలో ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేయగా, రీసెంట్ రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్ట�
నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవ�
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గ్రాఫ్ సంపాదించుకుంది పొడుగుకాళ్ల సుందరి పూజ హెగ్డె. నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాతో మొదలు పెట్టి చివరగా వచ్చిన ‘రాధే శ్యామ్’ వరకు ఈ అమ్మడు తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ గత కొంత కాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైం నడుస్తుంది. భాషత�
ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక�
Retro : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు.
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ న
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్
చాలా కాలంగా సరైన హిట్టు చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజిని మహ్మద్‌లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడట్లేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్స్ చేజారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే.