Pooja-Sreeleela: కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి అవకాశాలు వచ్చిన హిట్ దక్కకోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు ప్రస్తుతం అవకాశాలకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ తగిలి చాలా కాలమైంది.
Also Read : MSVG : మన శంకర వర ప్రసాద్ గారు.. అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్‌ను ఏలిన ఈ ముద్దుగుమ్మలు, ఇప్పుడు తమ క్రేజ్‌ను మళ్లీ టాప్‌కు తీసుకెళ్లే ఒక్క సాలిడ్ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆశలు కోలీవుడ్‌పైనే ఉన్నాయి. బుట్ట బొమ్మ పూజా హెగ్డే, దళపతి విజయ్ సరసన నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉంది. విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఈ మూవీలో తన నటనతో మెప్పించి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలని పూజా భావిస్తోంది.
అలాగే మరోవైపు యంగ్ నటి శ్రీ లీల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ తంబీల అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్‌లో శ్రీలీల ఎనర్జీ చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. కేవలం డాన్సులకే పరిమితం కాకుండా, ఒక పవర్ ఫుల్ రోల్‌తో తనలోని నటిని నిరూపించుకోవాలని ఆమె తపత్రయ పడుతోంది. కోలీవుడ్‌లో పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో, ఈ పండుగ సీజన్ ఈ ఇద్దరు భామలకు ‘డూ ఆర్ డై’ లాంటిదేనని చెప్పాలి. మరి ఈ సుందరీమణులకు తమిళనాట అదృష్టం వరించి మళ్లీ ఫామ్‌లోకి వస్తారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!