అల్వాల్ లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇంట్లో పని చేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు తెలిపారు.
Police: మహిళా కానిస్టేబుల్‌తో ఓ హోటల్ గదిలో పట్టుడిని పోలీస్ ఉన్నతాధికారిని కానిస్టేబుల్ ర్యాంక్‌కి తగ్గించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్‌తో రాజీపడే స్థితితో పట్టుబడిని డిప్యూటీ సూపరింటెండెంట్ కృషా శంకర్ కన్నౌజియాను యూపీ పోలీసులు మూడేళ్ల తర్వాత కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేశారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్‌లుగా గుర్తించారు.
ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు చేసింది ఓ యువకుడు.. తనపై ఎమ్మెల్సీ సూరజ్ అత్యారానికి పాల్పడినట్లు హసనకు చెందిన జేడీఎస్ కార్యకర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్‌స్టేషన్‌పై గుంపు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.
గోవాలోని పోండాలో హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. పర్- ఖండేపర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని 10 చక్రాల ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి శరీరం రెండు ముక్కలుగా విరిగిపోయింది.