Bengaluru: నర్సింగ్ కళాశాలలో అగ్నిప్రమాదం.. 5 బస్సులు దగ్ధం
- బెంగళూరు నర్సింగ్ కళాశాలలో అగ్నిప్రమాదం
- 5 బస్సులు దగ్ధం.. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
- ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని హెగ్గనహళ్లి క్రాస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న ఐదు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఐదు బస్సులు దగ్ధం కాగా.. మిగతా బస్సులను తప్పించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటలు వ్యాపింపకుండా విజయవంతంగా మంటలు ఆర్పినట్లు రాజగోపాల్ నగర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mohan Babu: ‘కల్కి’ సినిమా అద్భుతం… మహాద్భుతం.. మా బావ ప్రభాస్ అంటూ మోహన్ బాబు రివ్యూ
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
కళాశాలకు చెందిన స్థలంలోనే బస్సులు నిలిపి ఉన్నాయి. ఉన్నట్టుండి బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. కొద్దిసేపటికే ఒక బస్సు నుంచి పక్కనే ఆగి ఉన్న ఇతర బస్సులకు వ్యాపించాయి. కళాశాల అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానిక అగ్నిమాపక దళానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.
ఇది కూడా చదవండి: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆగి ఉన్న బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని తెలిపారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదనని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!