Red Sandalwood: శ్రీకాళహస్తిలో ఎర్రచందనం స్వాధీనం
- శ్రీకాళహస్తిలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు..
- 10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలు స్వా ధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Sandalwood: శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అధికారులకు ముందస్తు సమాచారంరావడంతో నిన్న రాత్రి శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతంవద్ద పోలీసులు గస్తి నిర్వహించారు.. ఆ సమయంలో అనుమానస్పదంగా వస్తున్న మహేంద్ర జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా, అందులో 10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలును స్వా ధీనం చేసుకొని, వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడి చెందిన మోహన్ అరివి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎర్రచందనం దుంగలు కేవీబీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామన్నారు ఫారెస్ట్ అధికారులు.. తలకోన భాకరాపేట అడవి ప్రాంతంలో ఇదేవిధంగా ముందస్తు సమాచారం ఉందని.. అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నా రని తెలియజేశారు. ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా, అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి రెండురోజులు ఎక్కడిక్కడ ఎర్రచందనం తరలిస్తున్నా రని సమాచారం ఉందో, ఆ ప్రాంతాలను గుర్తించి కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యా చరణ చేపడుతున్నా మని తెలియజేశారు.
Read Also: Sonakshi Sinha: పెళ్లయిన 5 రోజులకే గర్భవతయిన సోనాక్షి!? ఆడేసుకుంటున్న నెటిజెన్స్
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
తాజావార్తలు
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!