Independent Candidate: తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు నేతలు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
Dhoni: జార్ఖండ్ రాజధాని రాంచీలో కిడ్నాప్‌కు సంబంధించిన ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో నటిస్తూ ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేశారు కిరాతకులు.
Rs.12000: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని లోనారా, మోతపురా గ్రామాల ప్రజలు కేవలం రూ.12 వేల కోసం కొట్టుకున్నారు. ఈ దాడిలో రెండు గ్రామాల ప్రజలు ఒకరి రక్తాన్ని ఒకరు చిందించుకున్నారు.
సుపారీ ఇచ్చి తన భర్తను భార్య చంపించిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అతని ప్రవర్తనతో విసుగెత్తిపోవడం వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ‘ఈ సుత్తితోనే చంపేయ్’ అంటూ సుపారీ రౌడీకి సూచించింది. దోపిడీహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ, చివరికి పోలీసుల విచారణలో ఆమె పట్టుబడింది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వికాస్ నగర్లో బట్టల దుకాణం నడిపే మృతుడు వీర్ బహదూర్ వర్మ (50).. కొన్ని నెలల కిందట తన షాపులో…
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ని పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్ లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు. అతడు గోవా కు రెగ్యులర్ గా వెళ్తుంటాడని నిర్దారణకు వచ్చారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురి పై డ్రగ్స్ కేసులు వున్నాయి.…
మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధాన నిందితుడు సుమన్ ను 2 రోజుల కస్టడీకి అప్పగించింది ఉప్పరపల్లి కోర్టు. నేడు, రేపు గుత్తా సుమన్ ను ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఇవాళ పోలీస్ స్టేషన్ కు నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ రానున్నారు. ఆ ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని రవీంద్రకు సూచించారు పోలీసులు. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే గుత్తా సుమన్ పై ఏపీలో ఉన్న కేసులపై…