Bus Accident: ఓ అదుపుతప్పిన డీటీసీ బస్సు ఢిల్లీ రింగ్ రోడ్డులోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌ను, మరో వ్యక్తిని గుద్ది చంపేసింది. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులు చనిపోయారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘాజీపూర్‌కు చెందిన డిటిసి బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ (57)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నమన్నారు. బస్సు పరిస్థితి బాగాలేకపోవడంతో బస్సులో డీటీసీ డీఓ…
Police: ప్రజల ధనానికి, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దొంగ అయితే ఇంకేముంది. ప్రజలను ఇలా దోచుకోవచ్చని అనుకున్నాడు. రోజంతా ప్రజలకు భద్రత కల్పించే పనిలో నిమగ్నమై ఉండే ఓ కానిస్టేబుల్ తెల్లవారుజామున ప్రజలను దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు.
TS Police constable: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది.
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది.
ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో ఐదేళ్ల బాలుడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియమితులై విధులు నిర్వహిస్తున్నాడు.. ఆ చిన్నారి నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేసింది.
పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం నేతలు గురువారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వచ్చిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.