TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ .. ఎల్లుండి నుంచి హాల్ టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతుంది. పోలీస్ కానిస్టేబుల్( సివిల్ ), పోలీస్ కానిస్టేబుల్ ( ఐటీ అండ్ సీవో ) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షల తేదీలను TSLPRB వెల్లడించింది.
Also Read : Komati Reddy : నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ఏప్రిల్ 30వ తేదిన ఈ రాత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ లను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్ సైట్ లో నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని టీఎస్ఎల్‌పీఆర్బీ పేర్కొనింది. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.inకు మెయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించవచ్చని టీఎస్ఎల్‌పీఆర్బీ వెల్లడించింది.
Also Read : Harish Rao : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టొద్దు..
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారు అప్రమత్తమై వెంటనే తమ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఎలాంటి అలసత్వం వహించకుండా వెంటనే హాల్ టికెట్స్ సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి టీఎస్ఎల్‌పీఆర్బీ తెలిపింది
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!