గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్ప త్రిలోని ఆపరేషన్ థియేటర్ కాసేపు సినిమా థియేటర్గా మారింది. రోగికి ఇష్టమైన ‘పోకిరిసినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్యరం గంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్య వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఐలాపురానికి చెందిన పండు (48) కాలు, చేయి బల హీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి…
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తో ఆ సినిమాలో తాను నటించనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని నటి కంగనా రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో తెలిపారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘పోకిరి’ సినిమాలో ముందుగా కంగనాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ భామ ఈ సినిమాను వదులుకుంది. ఇంత కాలానికి పోకిరి సినిమాలో తాను నటించకపోవడానికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ”నాలోని యాక్టర్‌ని గుర్తించింది దర్శకుడు…
Ashish Vidyarthi: పోకిరి సినిమాలో ఇలియానాను ఏడిపించే పోలీస్ ఆఫీసర్ గుర్తున్నాడా..? అదేనండీ .. పండుగాడు.. టైల్స్ ఏస్తన్నారంటగా.. పద్మావతి హ్యాపీయేనా అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అందులో నటించిన నటుడే ఆశిష్ విద్యార్థి.
ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరంలో పలు చిత్రాలతో సందడి చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక్కో ఏడాది 12,13 సినిమాలు చేసిన సందర్భం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సంవత్సరాలు 6,7 చిత్రాలలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
మొన్న మహేశ్ బాబు 'పోకిరి'... నిన్న పవన్ 'జల్సా'... ఇప్పుడు బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'. టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. దానికి తగ్గట్లే ఆయా సినిమాలకు అపూర్వమైన ఆదరణ లభించింది.
PokiriManiaBegins: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2006లో విడుదలైన ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజై 16 ఏళ్లు దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అభిమానులు వదలకుండా వీక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేయబోతున్నారు. 4K…