దాదాపు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో “నేనేం చేసినా రైతుల కోసమే చేశాను.. నేను చేసేది దేశం కోసమే.. మీ ఆశీర్వాదంతో నా కష్ట