తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. తిరిగి రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే పార్టీలో ఉన్నా క్రీయాశీలకంగా పనిచేయనివారితో వరుసగా భేటీ అవుతున్నారు. breaking news, latest news, telugu news, vishnu va
విజయారెడ్డి. కాంగ్రెస్ దివంగత నేత PJR కుమార్తె. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్. రాజకీయ ప్రయాణాన్ని వైసీపీ నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2014లో ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారామె. ఖైరతాబాద్ డివిజన�
కాంగ్రెస్‌లో పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. పీజేఆర్ మరణంతో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీకిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వా�
రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లి లో వడ్డెర బస్తీలో కూల్చిన ఇళ్ళను పరిశీలించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, దివంగత పి.జనార్థన్ రెడ్డిని తలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవల్ని స్మరించారు ఆయనే వుండి వుంటే.. పేదల ఇళ్ళను కూల్చే ధైర�
పీజేఆర్ కుమారుడు విష్ణు ఇంటికి ఇవాళ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పీజేఆర్ చరిత్రను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనిపించారని.. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని.. హైదరాబాద్ కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని పేర్క