తెలుగు సినిమా పరిశ్రమను ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పైరసీకి ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న ‘ఐబొమ్మ (iBomma)’ వెబ్‌సైట్ నిర్వాహకుడు **ఇమ్మడి రవి** అరెస్టు సంచలనంగా మారింది. కరేబియన్ దీవుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న రవి, భారత్‌లోని తన ఆస్తులను అమ్ముకోవడానికి వచ్చి హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. Also Read:Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు? రవి విచారణలో కీలక అంశాలు 2022లో రవి తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అదే సంవత్సరం, సుమారు రూ.80…
ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమను వెంటాడుతున్న పైరసీ భూతం ఆట కట్టించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా సినిమా థియేటర్లో కూర్చుని పైరసీ రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఏడాది కాలంగా 40 సినిమాలు రికార్డ్ చేసినట్లు విచారణలో బయటపడింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇతర నటీనటులు చెప్పే మాట ఒకటే..