బాత్‌రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్‌రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్‌రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్‌రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్‌రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ…
ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. లేకుంటే చాలా మందికి నిద్ర కూడా రాదు.. అయితే ఫోన్ ను తల కింద, లేదా పక్కన పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుంది.. అస్సలు నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం… చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇదే అలవాటు. ఇక సెల్‌ఫోన్ వినియోగానికి బానిసలవుతున్న చిన్నారులు అనేక మంది వాటికి దూరమైతే తట్టుకోలేక మానసిక రోగాల బారిన కూడా పడుతున్నారు. ఇక పెద్దలు…