Phone On Bed: ఫోన్ ను బెడ్ మీద పెట్టి పడుకుంటున్నారా? ఏమౌతుందో తెలిస్తే గుండె ఆగిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. లేకుంటే చాలా మందికి నిద్ర కూడా రాదు.. అయితే ఫోన్ ను తల కింద, లేదా పక్కన పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుంది.. అస్సలు నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం…
చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇదే అలవాటు. ఇక సెల్‌ఫోన్ వినియోగానికి బానిసలవుతున్న చిన్నారులు అనేక మంది వాటికి దూరమైతే తట్టుకోలేక మానసిక రోగాల బారిన కూడా పడుతున్నారు. ఇక పెద్దలు రోజంతా సెల్‌ఫొన్ వాడింది చాలక రాత్రుళ్లు కూడా దాన్ని దిండు పక్కన లేదా దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నారు..ఇలా పెట్టుకొని నిద్రపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వింటే గుండె ఆగిపోతుంది..
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
రాత్రి పొద్దుపోయే వరకూ మొబైల్ చూస్తూ నిద్రలోకి జారుకుంటే అది మెదడుపై పెను ప్రభావం చూపిస్తుంది. నిద్రలో క్రమక్రమంగా నాణ్యతలేమి తగ్గి నిద్రలేమి బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చివరకు అది వ్యక్తుల రోజువారి పనులకు కూడా ఆటంకంగా మారుతుందని, మానసిక సామర్థ్యం సన్నగిల్లి పనిలో తప్పులు ఎక్కువ జరుగుతాయని చెబుతున్నారు.. మనసు మొత్తం ఫోన్ మీదే ఉంటే కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు..
ఇక బెడ్ మీద తలదిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఇక అంతే సంగతి..యాపిల్ సంస్థ తన కస్టమర్లకు జారీ చేసిన మార్గదర్శకాలే నిదర్శనం. యాపిల్ సూచనల ప్రకారం, ఫోన్లను దిండ్లు లేదా దుప్పట్లపై లేదా వాటి పక్కల అస్సలు పెట్టుకోకూడదు. గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వీటిని చార్జింగ్ చేయాలని యాపిల్ స్పష్టం చేసింది. నిద్ర ముంచుకొచ్చే సమయాల్లో పక్కనే ఫోన్ ఉంటే అందులోని వెలుతురుకు నిద్రాభంగం తప్పదని హెచ్చరిస్తున్నారు.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫోన్ ను వీలైనంత దూరంలో ఉంచడం మంచిది.. ఇక ఈ మధ్య ఫోన్స్ పేలిపోతున్నాయి ఇది కూడా ఆలోచించండి..
- Tags
- BEd
- Health Issues
- Phones
- pillows
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!