సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను చేంజ్ చేసారు.ఈ సినిమా కోసం మహేష్ బరువు పెరిగే పనిలో వున్నారు.డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా వుండే మహేష్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన టేకింగ్ తో శంకర్ తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..ఇండియన్ సినిమా చరిత్రలో శంకర్ కి దర్శకుడి గా ప్రత్యేక స్థానం వుంది. ప్రస్తుతం ఆయన విశ్వనటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” మూవీని అలాగే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ చేంజర్” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదిలా ఉంటే శంకర్ పెద్ద…
సూపర్ స్టార్ రజినికాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ఆయన స్టైల్ కు యాక్టింగ్ కు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ లేరు..జపాన్ లోనూ సూపర్ స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు తలైవా.. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ బైక్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ బైక్ మాములు బైక్ కాదు.. 40 ఏళ్ల కిందటి…
తలైవా రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే సూపర్ స్టార్ హోదాలో వున్నా ఆయన ఎప్పుడు ఎంతో సింపుల్ గా ఉంటారు.తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సూపర్ స్టార్. కావాలనుకుంటే ఆయన విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. కానీ రజినీ మాత్రం ఎకానమీలో ప్రయాణించడానికే ఇష్టపడ్డారు. అదే సమయంలో హీరో జీవా కూడా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా.. తను షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.. కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్ లోనే బిగ్గెస్ విజయం అందుకున్నాడు..ప్రస్తుతం…
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక ప్రతి ఏడాది న్యూయర్ వేడుకల కోసం మహేష్ ఫ్యామిలితో కలిసి దుబాయ్ కు వెళ్తున్నాడు..…
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ హీరోయిన్ గా కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. తెలుగులో కూడా ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మెగా స్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెరిసింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుసగా స్పెషల్ సాంగ్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’ సినిమా లో నటించి మెప్పించింది.. అక్టోబర్ 19 న దసరా కానుక గా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది.సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2, ఉమా, సత్యభామ వంటి సినిమాల లో నటిస్తుంది. ఇదిలా ఉంటే కాజల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోరూమ్ ల ప్రారంభోత్సవాల…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో ఈ భామ బిగ్గెస్ట్…