Mahesh Babu: న్యూయర్ వేడుకల కోసం దుబాయ్‌కు మహేష్… పిక్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక ప్రతి ఏడాది న్యూయర్ వేడుకల కోసం మహేష్ ఫ్యామిలితో కలిసి దుబాయ్ కు వెళ్తున్నాడు.. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న మహేష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఎయిర్ పోస్ట్ లో మహేష్ బాబు చేయి పట్టుకుని సితార నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ వెళ్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని.. అలాగే అక్కడే న్యూయర్ సెలబ్రెషన్స్ జరుపుకోనున్నారని తెలుస్తోంది..
Also Read
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ సైతం తన ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం లో నటిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ లో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కాబోతుంది..
Superstar @urstrulyMahesh off to Dubai for an AD shoot & a short vacation with Family ❤️🔥#GunturKaaram#MaheshBabu pic.twitter.com/xxXLU27dJ2
— Viswa CM (@ViswaCM1) December 29, 2023
తాజావార్తలు
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!